నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్ 12-15
ప్రపంచ కీళ్ళరోగ నివారణా దినోత్సవం
12అక్టోబర్
1967 - ప్రముఖ సామాజిక వేత్త, రాజకీయవాది, రామమనోహర్ లోహియా మరణం.
1997 - ప్రముఖ సాహితీవతంసుడు, భాషాపండితుడు, తిరుమల రామచంద్ర వర్ధంతి (1913-1997)
13అక్టోబర్
1911 - ప్రముఖ నటుడు అశోక్ కుమార్ జననం (1911-2001)
1948 - ప్రముఖ పాకీస్తానీ సంగీతకళాకారుడు, నఫ్రత్ ఫతే ఆలీ ఖాన్ జననం (1948-1997)
1987 - ప్రముఖ హాస్యనటుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, కిషోర్ కుమార్ మరణం (1929-1987)
అంతర్జాతీయ విధ్వంసకాండల అదుపు దినోత్సవం
14అక్టోబర్
1882 - ప్రస్తుతం పాకీస్తాన్ ప్రాంతంలో పంజాబు విశ్వవిద్యాలయం ప్రారంభం1968 - మొట్టమొదటిగా, అమెరికా రోదసీనౌక అపోలో-7 నుంచి ప్రత్యక్షప్రసారం
1643 - మొదటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జననం (1643-1712)
1931 - ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు, నిఖిల్ బెనర్జీ జననం (1931-1986)
15అక్టోబర్
ప్రపంచ దినోత్సవం
అంతర్జాతిఇయ్ ప్రమాణాల దినోత్సవం
అంతర్జాతీయ అంధుల దినోత్సవం
1932 - ఎయిర్ ఇండియా గా మారిన 'టాటా' విమానయానానికి మొదటగా విమాన ప్రారంభం
1940 - ప్రముఖ విశ్వహాస్యనటుడు, 'చార్లీ చాప్లిణ్ నటన/నిర్మాణంలో గొప్ప సామాజిక వ్యంగ్య చిత్రం (ది గ్రేట్ దిక్టేటర్) నిర్మాణం.
1542 - మొఘల్ చక్రవర్తి, అక్బర్ జెల్లాలదీన్ మహమ్మద్ జననం (1542-1605)
1881 - ప్రముఖ బ్రిటిష్ రచయిత, నవలాకారుడు, పి.జి.ఉడ్ హౌస్ జననం (1881-1975)
1929 - ప్రముఖ కూచిపూడి నాట్యగురువు, రచయిత, సంగీతకారుడు - వెంపటి చినసత్యం జన్మదినోత్సవం
1931 - భారతదేశపు 11వ అధ్యక్షుడు, ప్రముఖ శాస్త్రజ్ౙుడు, స్వాప్నికుడు, అవుల్ పకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం (ఎ.పి.జె.అబ్దుల్ కలాం) జన్మదినోత్సవం
1934 - ప్రముఖ వేణునాద కళాకారుడు, యన్.రమణి జననం.
1957 - ప్రముఖ భారతీయ చిత్రదర్శకురాలు, మీరా నాయర్ జన్మదినం
1918 - ప్రముఖ తత్వవేత్త, భగవస్వరూపిగా విరాజిల్లుతున్న షిర్డీ సాయిబాబా నిర్యాణం (1838-1918)
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment