Monday, October 20, 2008

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - akTObar19

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్-19
ఘటన
అల్బేనియాలో మదర్ థెరెస్సా దినోత్సవం
ప్రముఖ చారిత్రాత్మక కట్టడం - భాగ్యనగరం, హైదరాబాద్ లోని చార్మినార్ దినోత్సవం
1976 - 'చింపాంజీ' ప్రమాద జంతువుల్ జాబితోలో చేర్చబడింది.2003 - పోప్ జాన్ పాల్ చే మదర్ థెరెస్సా శిక్షణ యివ్వబడింది.2005 - మానవత్వానికి వ్యతిరేక చర్యలవల్ల సద్దాం హుస్సైన్ పై బాగ్దాద్ లో విచారణ.
జననం
1910 - సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ - భారతీయ తత్త్వవేత్త (1920-2003)
మరణం
1745 - ఐరిష్ రచయిత - జానాథన్ స్విఫ్ట్ (1667-1745)
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

No comments: