నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్ 6
సంఘటన
1889 - ప్రముఖ శాస్త్రవేత్త, థామస్ ఎడిసన్ ప్రదర్శించిన మొదటి చలనచిత్రం.
జననం
1946 - ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు, వినోద్ ఖన్నా.
1973 - ప్రముఖ గుజరాతీ రచయిత, వ్యాఖ్యాత, విమర్శకుడు - జయ్ వసావడా.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment