నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్ 5
సంఘటన
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం (యునెస్కో ప్రతిపాదనలు 1994 నుంచి)
1948 - అంతర్జాతీయ ప్రకౄతి పరిరక్షణ దినోత్సవ సంఘం (యునెస్కో)
1864 - కలకత్తా నగరంలో సంభవించిన తుఫాన్ లో అరవై వేలమంది మౄతి మూలాన రమారమి కలకత్తా మహానగరం పూర్తిగా అస్తవ్యస్థగా మారిపోయింది.
ప్రముఖ కవి, కథకుడు, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (1999) (మధురాంతకం రాజారాం కథలు), మధురాంతకం రాజారాం జననం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment