Saturday, October 4, 2008

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్ 4

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్ 4
నాడు - ఈనాడు
సంఘటన
1537 - మొట్టమొదటగా ఆంగ్లభాషలో ముద్రింపబడిన బైబిల్ (మాథ్యూ బైబిల్ అని పిలుస్తారు).
1883 - ఓరియంట్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం.
1957 - ప్రపంచపు తొలి కౄత్రిమ ఉపగ్రహం - స్ఫుత్నిక్-1 ని సోవియట్ రష్యా లో ప్రయోగం.
జననం
1884 - ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, సుబ్రహ్మణ్య శివ (1884-1925)
2004 - ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నీలవేణి రౌత్రాయ్ కటక్ లో మరణం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: