నాడు - ఈనాడు
సెప్టెంబర్ 8 ప్రత్యేకతలు
ముఖ్య సంఘటనలు
1. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ( సెప్టెంబర్ 8)
2. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా 'వాటర్ గేట్ వివాదం పై గెరాల్డ్ ఫోర్డ్, రిచర్డ్ నిక్సన్ కు షరతులు లేని క్షమాపనలు చెప్పిన రోజు. (1974)
3. ప్రముఖ యిరానీ విప్లవం - షా ప్రభుత్వం ప్రకటించిన 'మార్షళ్ పరిపాలన లో భాగంగా 88 ఉద్యమకారులను హతమార్చిన 'విషాద శుక్రవారం' ఈరోజే. (1978)
4. ఆసియా సాంకేతిక కేంద్రం స్థాపన. (1959)
జననం
౧. ప్రముఖ చిత్ర నెపథ్య గాయని - ఆశాభోంస్లే పుట్టినరోజు (1933)
౨. ప్రముఖ సాహితీ యాత్రికుడు - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - నవల ప్రక్రియ కు తొలిసారిగా), త్రిపురనేని గోపీచంద్ జయంతి.
౩. ప్రముఖ పాత్రికేయుడు - జి.కే. రెడ్డి (గునపాటి కేశవ రెడ్డి ) - జీవితమే తన విశ్వవిద్యాలయం అని భావించిన పాత్రికేయ ఘనాపాటి గునపాటి కేశవ రెడ్డి. ప్రముఖంగా, కాశ్మీర్ టైమ్స్, బ్లిట్జ్, టైమ్స్ ఆఫ్ యిండియా, మరింత విశేషంగా హిందూ వార్తా పత్రికకు నూతన శోభను తన వ్యాసాల ద్వారా అందించిన అసమానుడు.
మరణం
నేటి మహిళకు నిత్య గృహోపకరణపు వస్తువు - మైక్రో ఓవెన్ ని కనుగొన్న మహానుభావుడు - పెర్సీ స్పెన్సర్ (1894 జననం).
No comments:
Post a Comment