నాడు - ఈనాడు
సెప్టెంబర్ 11 ప్రత్యేకతలు
సంఘటనలు/ఘటనలు
1. అమెరికాలోని వరల్డ్ ట్రేడింగ్ సెంటర్, పెంటగాన్ భవనాల పై విద్రోహ చర్య ఫలితంగా, 2001 లో, దాదాపు 3000 మంది ప్రాణాలను కోల్పోయారు.
2. 1893 - ప్రపంచ మతాల శాసన సమావేశం (పార్లమెంట్)
3. 1906 - అహింసాయుత ఉద్యమానికి, మహాత్మాగాంధీ, దక్షిణాఫ్రికాలో తొలిసారిగా 'సత్యాగ్రహం' అన్న భావస్ఫోరక పదాన్ని నిర్ధారించాడు.
జననం
1. 1862 - ప్రముఖ అమెరికా కథారచయిత, ఓ హెన్రీ (1862 - 1910).
2. 1885 - ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత, డి.హెచ్. లారెన్స్ (1885 - 1930).
3. 1911 - భారతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లాలా అమరనాథ్. (1911-2000)
4. 1973 - భారతీయ గురువు, నీం కరోలీ బాబా.
5. 1982 - ప్రముఖ భారతీయ నటీమణి, శ్రేయా శరణ్.
మరణం
1. 1677 - ప్రముఖ రాజకీయ తత్త్వవేత్త, జేంస్ హారింగ్టన్ (1611-1677)
2. 1921 - ప్రఖ్యాత తమిళ కవి, తెలుగుభాషను సుందరాతి సుందరం అని పొగడినవాడు, సుబ్రహ్మణ్య భారతి. (1882 - 1921)
3. 1948 - పాకీస్తాన్ ఆవిర్భానికి ప్రధాన కారణభూతుడు, మహమ్మద్ అలీ జిన్నా. (1876 - 1948).
సెప్టెంబర్ 12 ప్రత్యేకతలు
(సం)ఘటన
1. 1948 - భారతీయ సేన, నిజాము పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని వశపరచుకొన్నరోజు.
2. 1953 - సోవియట్ యూనియన్ కమ్యూనిష్ట్ పార్టీ ప్రథమ కార్యదర్శిగా, నికిత కౄశ్చేవ్ ఎన్నిక.
జననం
1. 1920 - ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు, డా. పెరుగు శివారెడ్డి జననం. (1920 - 2005)
No comments:
Post a Comment