Thursday, September 4, 2008

నాడు - ఈనాడు
2 సెప్టెంబర్ 2008 ప్రత్యేకతలు
జన్మదినం
ప్రముఖ భారతీయ చలనచిత్రనిర్మాత - పార్థో సేన్ గుప్తా (1965)
వర్ధమాన తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత - పవన్ కళ్యాణ్, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తమ్ముడు. (1971)
భారతీయ క్రికేట్ క్రీడాకారుడు - యిషాంత్ శర్మ (1988)
వర్ధమాన గాయకుడు - యిష్మీత్ సింగ్ సోధీ (1989). దురదౄష్ట వశాత్తు, నీటి ప్రమాదంలో ఈ ఏడాది మరణం చెందాడు.
3 సెప్టెంబర్ 2008 ప్రత్యేకతలు
వర్ధమానా క్రికెట్ క్రీడాకారుడు, రాహుల్ సంఘ్వి జననం (1974)
ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు - వివేక్ ఓబ్రాయ్ జననం (1976)

No comments: