నాడు - ఈనాడు
4 సెప్టెంబర్ 2008 ప్రత్యేకతలు
సంఘటనలు
మాగ్నటిక్ డిస్క్ ని వినియోగించి మొదటిసారిగా, ప్రముఖ సంస్థ ఐబియం వ్యాపారాత్మక కంప్యూటర్ ని 1956 లో ప్రవేశపెట్టిన రోజు.
జన్మదినం
ప్రముఖ భారతీయ రాజకీయవేత్త - సుశీల్ కుమార్ షిండే (1941).
ప్రముఖ హిందీ చలనచిత్ర కథానాయకుడు - రిషి కపూర్ (1952)
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు - కిరణ్ మోరే (1962)
సెప్టెంబర్ 5 ప్రత్యేకతలు
భారతదేశంలో జరుపుకునే ఉపాధ్యాయుల దినోత్సవం - ప్రముఖ తత్వవేత్త, భారతదేశపు రెండవ అధ్యక్షుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ దినం సందర్భంగా ప్రతీ ఏటా జరుపుకునే గురుపూజ ఉత్సవాలలో భాగంగా.
అలనాటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు - ఫిరోజ్ పాలియా జన్మదినం.
మరణం
ప్రముఖ సంఘ సేవకురాలు, అల్బేనియా వాసి, మానవతావాది, నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన మదర్ థెరెస్సా నిర్యాణం.
No comments:
Post a Comment