కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Monday, August 4, 2008
నాడు - ఈనాడు
నాడు - ఈనాడు ఆగష్టు 4 ప్రత్యేకతలు
1. 'మహామహోపాధ్యాయా నూకల చిన సత్యనారాయణ - ప్రముఖ సంగీతకారులు - పుట్టినరోజు 2. ప్రముఖ హిందీ చలనచిత్ర గాయకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు - కిషోర్ కుమార్ పుట్టినరోజు
No comments:
Post a Comment