కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Friday, July 4, 2008
విప్లవజ్యోతి - అల్లూరి సీతారామ రాజు జయంతి
మన్యసీమ గాండ్రించిన మగటిమిగల మొనగాడు - తెల్లదొరల కలలో భయం తెలుగుతల్లి బిడ్డడు - విప్లవజ్యోతి అల్లూరి సీతారామ రాజు జయంతి సందర్భంగా - తెలుగురధం సమర్పిస్తున్న నమస్సుమాంజలి.
No comments:
Post a Comment