కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
కోడలు హింసాకురం - అంటే కోడలి పై హింసా చర్యలు చేసే సమాజం మనది; కూతురిని ఎంత అనర్హత తో ఉన్నా, పాశాంకురం అంటే కడుపు, పేగు అంటారు. మన అమ్మాయే గొప్ప. వేరే వాళ్ళ అమ్మాయి మన యింటికి కోడలుగా వస్తే, ఆ భావం వర్తించదు.
2 comments:
sharma gaaruu, mee blog mallela parimalam laa vundi.
commentchesntha arhatha ledu kaanee, hykuu lo kodali gurinchi anna maata baadhagaa anipinchindi.
కోడలు హింసాకురం - అంటే కోడలి పై హింసా చర్యలు చేసే సమాజం మనది; కూతురిని ఎంత అనర్హత తో ఉన్నా, పాశాంకురం అంటే కడుపు, పేగు అంటారు. మన అమ్మాయే గొప్ప. వేరే వాళ్ళ అమ్మాయి మన యింటికి కోడలుగా వస్తే, ఆ భావం వర్తించదు.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.
Post a Comment