కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Tuesday, March 18, 2008
మూడు ముక్కల తాను - హైకూలు
మూడు ముక్కల తాను - హైకూలు
అత్త సూపర్ గ్రేడ్ ఆడబిడ్డ సెలక్షన్ గ్రేడ్ మధ్య కోడలు డిగ్రేడ్.
ఆఫీసులో బాసూ మొగుడు ఇంట్లో పెళ్ళాం బాసూ మధ్య సంసారం రసాభాస్.
No comments:
Post a Comment