Thursday, March 14, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు

చరిత్రలో రోజు/మార్చి 13

·       ధూమపాన వ్యతిరేక దినోత్సవం

·        1639  జాన్ హార్వర్డ్ పేరునహార్వర్డ్కాలేజి

·        1733 ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జననం

·        1838  ఆష్ట్రియాను జర్మనీలో కలిపేసిన హిట్లర్

·        1854  ప్రముఖ నాటకకర్త కోలాచలం శ్రీనివాసరావు జయంతి

·        1857  భారత గవర్నర్ జనరల్ గా(1823-28) పనిచేసిన లార్డ్ విలియం పిట్ మృతి

·        1887  గుండేరావు హర్కారే జయంతి

·        1889 హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.

·        1892  రాయప్రోలు సుబ్బారావు జయంతి

·        1897  సాన్ డిగో విశ్వవిద్యాలయం స్థాపన

·        1915  సాంఘిక సంస్కర్త, రాజకీయవేత్త, న్యాయవాది కేశవ్ గోవింద్ జోధ్ మహారాష్ట్రలోని యెవడ లో జననం

·        1933  డిప్రెషన్తర్వాత ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్బ్యాంకు హాలిడేప్రణాళిక తర్వాత అమెరికా బ్యాంకుల కార్యకలాపాలు పునఃప్రారంభం

·        1935  భారతీయ చలనచిత్ర నటుడు, మెగాస్టార్, ప్రజారాజ్యం సంస్థాపకుడు, ప్రస్తుత కేంద్ర పర్యాటనశాఖామంత్రి కె చిరంజీవి జననం

·        1938  అమెరికాసిబియస్ రేడియోద్వారా ప్రపంచ వార్తా ప్రసారంతొలిసారిగా ప్రారంభం

·        1940 జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మాజీ పంజాబు గవర్నర్ మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు. (లండన్ లో వేలాదిమంది ప్రజలు చూస్తూండగా అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపడం జరిగింది)

·        1955  నేపాల్ రాజు త్రిభువన్ మృతి

·        1963  బీజింగ్ పర్యటనకు రష్యా ప్రధాని నిఖిత కృశ్చేవ్ ను ఆహ్వానించిన చైనా

·        1963 క్రీడారంగంలో అర్జున అవార్డును ప్రారంభించారు.

·        1974 అమెరికాకు చమురు సరఫరాను నిషేధిస్తూ తీర్మానించిన అరబ్ దేశాలు

·        1989  పంజాబ్ లో దగ్ధమైన జఖరీ థర్మల్ విద్యుత్ ప్లాంట్

·        1997  మదర్ థెరిస్సా తర్వాతసిస్టర్ నిర్మల జోషిభారతీయ చారిటీ మిషనరీలనాయకురాలిగా నియామకం

·        2003  మానవాళి ప్రస్థానం – 3,50,000 ఏళ్ళనాటి మానవుని నడిచే కాళ్ళ ముద్రలను కనుగొన్న్ట్లు ఇటలీనేచర్పత్రిక కథనం

·        2011  భూకంపంలో జపాన్ పుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు (రేడియో ధార్మిక పదార్థాలు భారీగా విడుదలయ్యాయి).

No comments: