నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 18
·
క్రీ.పూ.
3102 కలియుగం ప్రారంభం
·
1266 ఢిల్లీ చక్రవర్తి నసీరుద్దీన్ మహమ్మద్ షా మరణం;
అనంతరం షా అల్లుడు ఘియాసుద్దీన్ బాల్బన్ చక్రవర్తి సింహాసనం అధిష్ఠించడం జరిగింది.
·
1486 ప్రముఖ బెంగాలీ యోగి చైతన్య మహాప్రభు జననం
·
1665 ఇంగ్లాండు
బొంబాయిని అప్పగించిన పోర్చుగీసు
- 1827 ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జన్మించాడు
- 1834 న్యూయార్క్ లో తొలి అమెరికా కార్మిక వార్తా పత్రిక ‘ది మాన్’ ప్రచురణ
·
1836 స్వామి వివేకానందకు భారతీయ బెంగాలి గురువు శ్రీ
రామకృష్ణ పరమహంస, పశ్చిమబెంగాల్, కామర్పుకూర్ గ్రామంలో జననం
·
1883 భారతీయ విప్లవవాది మదన్ లాల్ థింగ్రా
జననం
- 1906: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్ గురు గోల్వాల్కర్ జననం
·
1911 మొట్టమొదటి ‘ఎయిర్ మైల్’ సదుపాయంతో విమానం
అలహాబాద్, యునైటడ్ ప్రోవిన్సెస్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు ఇండియా) నుంచి 23 ఏళ్ళ వయసుకల
పైలట్ హెన్రీ పెకీయట్ 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళ) దూరంగల ‘నైని’కి 6500 తపాలా బట్వాడా
చేశాడు.
·
1925
నుండి ఇరానీ లో మహిళా దినోత్సవం (సెపెందర్జగన్ – పర్షియన్) – జోరాష్ట్రియన్ పండుగ
- సోలార్ హిజ్రీ కాలండర్ 29వ రోజు
·
1926 భారతీయ నటి నళినీ జయవంత్ జననం
·
1930 జనవరిలో తీసిన ఫొటోలని వీక్షిస్తూంటే, క్లైడ్ టోంబా
‘ప్లూటో’ గ్రహాన్ని కనుగొన్నాడు.
·
1930 నిర్థారిత విభాగపు విమానంలో ప్రయాణంలో చేసిన, మొదటి
గోమాత ‘ఎల్మ్ ఫాం ఓల్లీ’ మొదటిసారిగా కూడ విమానంలో పాలను పితకడం జరిగింది.
·
1931 భారతీయ బ్రిటిష్ వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్
జననం
- 1946 : 18 ఫిబ్రవరి 1946 లో ముంబాయి లో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ" లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు
·
1965 యునైటడ్ కింగ్డమ్ – గాంబియా స్వాతంత్ర్య దినోత్సవం
·
1972 అమెరికా సుప్రీమ్ కోర్టు మరణశిక్షలను రద్దుచేసింది.
·
1983 శ్రీలంకలో తమిళ, సింహళీయుల మధ్య హింసాత్మకంగా మారిన
గొడవలు, ప్రత్యేక ‘ఈలం’ ఆవిర్భావం
·
1993 ప్రముఖ బందిపోటు నాయకురాలు పూలన్ దేవి పదకొండేళ్ళ
జైలుశిక్షానంతరం విడుదల
·
2007 పానిపట్, హర్యానాలో సంఝోతా ఎక్స్ప్రెస్ లో విద్రోహుల
బాంబు ఘటనలో 68మంది దారుణానికి గురయ్యారు.
No comments:
Post a Comment