Friday, February 22, 2013

నాడు - ఈనాడు



చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 22

·         1732   అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జననం

·         1836   సుప్రసిద్ధ సంస్కృత పండితులు, మహామహోపాధ్యాయ పండిత మహేషచంద్ర న్యాయరత్న భట్టాచార్య, సామాజిక ఉద్యమవేత్త జననం
·         1848       ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రెండవ రిపబ్లిక్ స్థాపనం
·         1866       ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య జన్మించాడు.
  • 1873   ‘సారే జహాసే అచ్చా’ దేశభక్తి గీత రచయిత సర్ మహమ్మద్ ఇక్బల్ రచయిత జననం
  • 1898       తిల్లయ్యాది వలియమ్మాయ్ – దక్షిణాఫ్రికాలోని తమిళ సత్యాగ్రాహి జననం
  • 1922       పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
  • 1924       రేడియో విద్యను ఆమోదించిన కొలంబో విశ్వవిద్యాలయం
  • 1932   జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో అడోల్ఫ్ హిట్లర్ ని అభ్యర్థిగా ప్రతిపాదించిన నాజీ పార్టీ
  • 1935   అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ కి నిద్రాభంగం అవుతుందని, అమెరికా స్వేతసౌధం మీదుగా విమానాలు వెళ్ళకూడదని నిర్ణయం
  • 1947   భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వనున్నట్లు బ్రిటిష్ పార్లమెంట్ ప్రకటనకు జవహర్ లాల్ నెహ్రూ స్వాగతం పలికాడు
·         1948   జెకస్లోవకియా కమ్యూనిష్ట్ విప్లవం

·         1974   37 దేశాలు, 22 ప్రభుత్వ ప్రతినిథులతో ఇస్లామిక్ సదస్సు పాకిస్తాన్, లాహోర్ లో నిర్వహణ

·         1906   భారతీయ విద్యా రాజకీయవేత్త హుమయూన్ కబీర్ జననం

·         1918    ప్రపంచంలో ఎప్పటికైనా పొడుగు మనిషి రాబర్ట్ వాడ్లో-  8’ 11.1” (2.72 మీ)

·         1944       మహాత్మాగాంధి భార్య, కస్తూరబా గాంధి, స్వాతంత్ర సమరయోధురాలు మృతి

·         1948   భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి అబుల్ కలాం ఆజాద్ మృతి

·         1977   అత్యవసర పరిస్థితి సందర్భంగా ప్రవేశపెట్టిన ‘మిసా’ చట్టాల రద్దు

·         1982   భారతదేశ/పాకిస్తాన్ ఉర్దూ కవి జోష్ మలిహాబాది మృతి
·         1999   ప్రపంచ సాలోచనా దినోత్సవం – ప్రపంచ బాలికల స్కౌట్స్/గైడ్స్ దినోత్సవాలు (ఐక్యరాజ్యసమితి – మిలియనియం అభివృద్ధి లక్ష్యం-4 – శిశుమరణాలను నివారించడం

·         2011    ప్రముఖ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మృతి

No comments: