Thursday, February 21, 2013

నాడు - ఈనాడు,



చరిత్రలో రోజు/ఫిబ్రవరి 21
నాడు - ఈనాడు
  • 1804స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
·         1894: ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జన్మించాడు

·         బెంగాలీ భాషోద్యమ దినం (బంగ్లాదేశ్) – ఢాకా విశ్వవిద్యాలయం(తూర్పు పాకిస్తాన్) లో ఉద్యమం

·         21 ఫిబ్రవరి – అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (1999)

·         1842   జాన్ గ్రీనోకు బట్టలు కుట్టే యంత్రం (టైలరింగ్ మెషీన్) పై అమెరికా పేటెంట్ హక్కు ప్రదానం

·         1848   కారల్ మార్క్స్ మరియు ఫ్రెడరెక్ ఏంజెల్స్ ‘కమ్యూనిష్ట్ మేనిఫెస్టో’ ప్రచురణ

·         1874   ‘ది ఓక్లాండ్ డైలీ ట్రిబ్యూన్’ ప్రచురణ ప్రారంభం

·         1878   భారతీయ ఆధ్యాత్మిక గురువు ‘మీరా అల్ఫెస్సా’ (శ్రీ అరవింద మహర్షి తత్వం భాగస్వామ్యురాలు) జననం

·         1896   సూర్యకాంత్ నిరాలా భారతీయ హిందీ కవి జననం

·         1925   ‘ది న్యూయార్కర్’ ప్రచురణ ప్రారంభం

·         1958   మౌలానా అబుల్ కలామ్ అజాద్ వర్థంతి

·        1965  వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీత్ ఆథర్టన్.


·         1971: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణించాడు

·         1980       భారతీయ రేసింగ్ డ్రైవర్ పార్థివ సురేశ్వరన్ జననం

·         1980   భూటాన్ 5వ రాజు జిగ్మే కేసర్ నంగేయల్ వాంగ్చుక్ జననం

·         1991    భారతీయ చలనచిత్ర నటి నూతన్ భేల్ మృతి
  • 2007 విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి
 

No comments: