కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Saturday, December 27, 2008
ఈ-తెలుగు వివరాలు
ఈ-తెలుగు వివరాల కోసం లింకులను క్రింద ఇస్తున్నాము. తెలుగు ని ఈ-తెలుగు ద్వారా ప్రచారం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment