నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్7-9
నాడు - ఈనాడు
అక్టోబర్ 7
సంఘటన
ప్రపంచ గౄహ/నివాస దినోత్సవం
జననం
1978 - క్రికెట్ క్రీడాకారుడు జహీర్ ఖాన్
మరణం
1708 - పదవ సిక్కు మతగురువు - గురుగోవింద్ సింగ్ (1666-1708)
అక్టోబర్-8
సంఘటన
ప్రపంచ వయోవౄద్ధుల దినోత్సవం
1932 - భారతీయ వాయుసేన ప్రారంభం (యిండియన్ ఐర్ ఫోర్స్)
2005 - కాశ్మీర్ లో జరిగిన భయంకర భూకంపం వలన ఉత్తర ఆసియా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
జననం
1970 - ప్రముఖ హిందీ నటుడు షరుఖ్ ఖాన్ భార్య గౌరి
మరణం
1897 - ప్రముఖ కవి, రచయిత, చిత్రకారుడు, అడవి బాపిరాజు (1897-1952)
1979 - లోక్ నాయక్ జయప్రకాష్
అక్టోబర్-9
సంఘటన
ప్రపంచ తపాలా దినోత్సవం
అంతర్జాతీయ దౄష్టి/అంధత్వ నివారణ దినోత్సవం
1874 - హైదరాబాద్ (డక్కన్) (నాంపల్లి) రైల్వే స్టేషన్ ప్రారంభం.
మరణం
1874 - సూక్ష్మ పరపతి విధానాన్ని అభివౄద్ధి దేశాల్లో ప్రవేశపెట్టిన అక్తర్ అలీ ఖాన్ (1914-1999)
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment