నాడు - ఈనాడు ప్రత్యేకతలు - అక్టోబర్ 1-3
అక్టోబర్ 1
సంఘటనలు
అంతర్జాతీయ సంగీత దినోత్సవం
వౄద్ధుల దినోత్సవం
వన్యప్రాణి సప్తాహం
జాతీయ స్వఛ్ఛంద రక్తదాన దినోత్సవం
1811 - మొట్టమొదటి 'స్టీం పడవా మిసిసిపీ నదిలో ప్రయాణం చేయడానికి, ఓర్లీన్స్, లౌసియానాలో సిద్ధం.
1869 - ప్రపంచంలో మొట్టమొదటిగా 'ఆస్ట్రియా' పోస్టుకార్డు లను ప్రవేశపెట్టింది.
1880 - మొదటి ఫ్విద్యుత్తు లాంప్ కర్మాగారాన్ని థామస్ ఎడిసన్ ప్రారంభం.
1928 - సోవియట్ యూనియన్ లో మొదటి పంచవర్షప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది.
1971 - 'వాల్ట్ డిస్నీ వరల్డ్', అమెరికాలోని, ఓర్లాండో, ఫ్లోరిడా లో ప్రారంభం.
1982 - ప్రపంచ ప్రఖ్యాత 'సోనీ' కంపెనీ మొదటి వినియోగ 'కాంపాక్ట్ డిస్క్' ని విడుదల చేసింది.
1989 - ప్రపంచంలో మొదటిసారిగా, డెన్మార్క్ లో 'స్వలింగా జాతుల కలయికకు 'భాగస్వామ్యా నమోదు లభించింది.
జననం
1904 - ప్రముఖ భారతీయ కమ్యూనిష్ట్ నాయకుడు ఎ.కె.గోపాలన్. (1904 - 1977)
అక్టోబర్ 2
సంఘటనలు
గ్రామ స్వరాజ్య దినోత్సవం
అంతర్జాతీయ అహింసాదినోత్సవం
ఖైదీల దినోత్సవం
మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం
జననం
1869 - మహాత్మాగాంధి, జాతిపిత జయంతి (1869 - 1948)
1904 - పూర్వ భారతీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జననం
1950 - భారతీయ నటి, పెర్సిస్ ఖంబట్టా (1950 - 1998)
అక్టోబర్ 3
జననం
స్వామి రామానంద తీర్థ (1903 - 1972)
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment