నాడు - ఈనాడు
18 సెప్టెంబర్ ప్రత్యేకతలు
సంఘటన
1809 - లండన్ లో 'రాయల్ ఓపెరా హౌశ్ ప్రారంభం.
1919 - నెదర్లాండ్స్ దేశంలో మహిళలకు ఓటుహక్కుని కల్పించారు.
జననం
1709 - ప్రముఖ ఆంగ్ల రచయిత, నిఘంటుకారుడు - శాముల్ జాన్సన్ (1709 - 1784)
1950 - ప్రముఖ భారతీయ నటీమణి, సంఘసేవకురాలు - షబనా ఆజ్మీ (ప్రసిద్ధ రచయిత జావేద్ అక్తర్ సతీమణి)
మరణం
1806 - మొట్టమొదటిగా కనుగొన్న 8 అడుగుల ఎత్తున్న ఆజానుభాహువు - పాట్రిక్ కాటర్ ఓబ్రీన్ (1760 0 1806) (బ్రిస్టల్/ఐరిష్ ఆజానుభాహువు అని పేరు)
1878 - ప్రముఖ భారతీయ హేతువాది - అబ్రహాం థామాస్ కోవూర్ (1898 - 1978). భారత, శ్రీలంక దేశాల్లోని వివిధ స్వామీజీ భగవానుల అక్రమాలని బట్టబయలు చేసిన ఘనుడు. సత్యసాయిబాబాని దర్శించి (1976), పరీక్షకు సవాలు విసిరినా, బాబా అంగీకరించకపోవడం విశేషంగా ప్రస్తావించబడింది. కోవూర్ బాబా ఆశ్రమానికి వచ్చే సమయానికి, బాబా వేరే ఆశ్రమానికి వెళ్ళిపోవడం జరిగేదట.
2 comments:
మీరు సమాచారాన్ని అంతర్జాలంలో అందరితో పంచుకోవడం మెచ్చుకోదగిన విషయం. కాని టైటిల్లో ఏరోజు గురించి రాస్తున్నరో కూడా చెబితే చాలా వుపయోగాలు వుంటాయి.
Ex: శోధనాయంత్రాలకు,త్వరగా రిఫరు చేయడానికి.
--
టైటిల్లి ఇలా పెట్టవచ్చు. 18 సెప్టెంబరు-నాడు-ఈనాడు.
లేబుల్లు కూడా ఇంగ్లీషు,తెలుగు లలో కూడా పెట్టండి. (ఒకటి కన్నా ఎక్కువ)
మీ సలహాను తప్పక తీసుకుంటాను. ధన్యవాదములు. కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తే, పరిష్కారాలు తెలియక వచ్చే సమస్యలు. కొంపెల్ల శర్మ. తెలుగురథం.
Post a Comment