నాడు - ఈనాడు
సెప్టంబర్ 10 ప్రత్యేకతలు
జననం
1. 1895 - కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్పవృక్షం (భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత) (1976)
2. 1912 - భారత ప్రభుత్వ మాజీ ఉపరాష్ట్రపతి - బి.డి.జెట్టి.
3. 1921 - ప్రముఖ చిత్ర కళాకారుడు, చందమామ పత్రిక లాంటి ఎన్నో పత్రికలు మరిన్ని సొగసుల్ని, అలంకరణల్ని అందజేసిన ఘనుడు - వడ్డాది పాపయ్య.
4. 1922 - డా. యలవర్తి నాయుడమ్మ, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వైద్య శాస్త్రజ్ఞుడు, మన తెలుగుతేజం.
5. ప్రముఖ నాటక, కథ, చిత్ర రచయిత - 'ఆదివిష్ణూ విఘ్నేశ్వర రావు.
6. 1981 - ప్రముఖ టి.వి. షో ల్లో పాల్గొనే కళాకారుడు - సంజయ్ మలకర్.
No comments:
Post a Comment