నాడు - ఈనాడు
6 సెప్టెంబర్ ప్రత్యేకతలు
ఘటనలు
1965 - ప్రఖ్యాత భారత - పాకిస్తాన్ యుద్ధం లో భారత్ పాకిస్తాన్ పై దాడి జరిపి, గంట లోపులోనే, లాహోర్ ని, సైన్యాన్ని వశపరచుకుంటామని ధైర్యపూర్వక ప్రకటన.
జననం
1929 - ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత - యాష్ జోహార్ (2005 మరణం)
1971 - ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, దేవంగ్ గాంధి.
మరణం
2005 - ప్రముఖ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నెత్ర వైద్యుడు - పెరుగు శివారెడ్డి మరణం
No comments:
Post a Comment