నాడు - ఈనాడు
ఆగష్ట్ 31 ప్రత్యేకతలు
సంఘటనలు
1. 1897 - మొట్టమొదటి సినీమా ప్రొజెక్టర్ పై హక్కుల్ని పొందిన థామస్ ఎడిసన్ (కెనిటోస్కోప్).
జననం
1. ప్రసిద్ధ భారతీయ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి జహంగీర్. (1627)
2. 1919 - సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అమౄత ప్రీతం. (2005)
౩. ౧౯౨౫ - సుప్రసిద్ధ భాషావేత్త, రచయిత, కవి, పరిశోధకుడు, భాగవతుల శివశంకర శాస్త్రి - ఆరుద్ర.
3. 1969 - ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడు - జవగళ్ శ్రీనాథ్.
నాడు - ఈనాడు
ఆగష్ట్ 31 ప్రత్యేకతలు
సంఘటనలు
1. 1897 - మొట్టమొదటి సినీమా ప్రొజెక్టర్ పై హక్కుల్ని పొందిన థామస్ ఎడిసన్ (కెనిటోస్కోప్).
జననం
1. ప్రసిద్ధ భారతీయ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి జహంగీర్. (1627)2. 1919 - సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అమౄత ప్రీతం. (2005)3. 1969 - ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడు - జవగళ్ శ్రీనాథ్.
మరణానికి దారితీసిన్న ఘోరప్రమాదం
1. 1997 - వేల్స్ మహారాణి 'డయానా', డ్రైవర్ తో సహాఅ కారు ప్రమాదాంలో మరణం.
నాడు - ఈనాడు
ప్రత్యేకతలు - 1 సెప్టెంబర్
సంఘటనలు
1. 1964 - యిండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థాపన.2. 2007 - దేశ వ్యాప్తంగా 'డిజిటళ్ టెలివిజన్ ప్రసారాలను అందించడంలో సఫలీకౄతమైన దేశం - లక్సెం బర్గ్.
జననాలు
1. 1895 - సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు - చెంబై వైద్యనాథ్ భాగవతార్. (1974)
2. 1896 - విశ్వవ్యాప్త కౄష్ణ చైతన్య భక్తి ఉద్యమ విధానానికి రూపకల్పన నిచ్చిన మహానుభావుడు - ప్రభుపాద భక్తి వేదాంత స్వామి. (1977)
3. 1949 - ప్రముఖ రాజకీయవేత్త - పి. ఎ. సంగ్మా.
4. 1973 - భారతీయ చిత్ర నటుడు, రాం కపూర్.
5. 1977 - ఆమీర్ అలీ - భారతీయ దూరదర్శన్ కళాకారుడు.
మరణాలు
1. 1581 - నాల్గవ సిక్కుమత గురువు, గురు రాం దాస్ (1534)
2. 1947 - అంతార్జీయ స్కౌట్ ఉద్యమ పితామహుడు, ఫ్రెడరిక్ రస్సెల్ బర్న్ హాం. (1861)
3. 1992 - ప్రముఖ తెలుగు, సంస్క్రుత సాహితీవేత్త - యస్.వి. జోగారావు. (1928)

ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, పరిశోధకుడు, ఆంద్ర సాహిత్య చారిత్ర నిర్మాత అయిన ఆరుద్ర
నాడు - ఈనాడు
ప్రత్యేకతలు - 1 సెప్టెంబర్
సంఘటనలు
1. 1964 - యిండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థాపన.2. 2007 - దేశ వ్యాప్తంగా 'డిజిటళ్ టెలివిజన్ ప్రసారాలను అందించడంలో సఫలీకౄతమైన దేశం - లక్సెం బర్గ్.
జననాలు
1. 1895 - సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు - చెంబై వైద్యనాథ్ భాగవతార్. (1974)
2. 1896 - విశ్వవ్యాప్త కౄష్ణ చైతన్య భక్తి ఉద్యమ విధానానికి రూపకల్పన నిచ్చిన మహానుభావుడు - ప్రభుపాద భక్తి వేదాంత స్వామి. (1977)
3. 1949 - ప్రముఖ రాజకీయవేత్త - పి. ఎ. సంగ్మా.
4. 1973 - భారతీయ చిత్ర నటుడు, రాం కపూర్.
5. 1977 - ఆమీర్ అలీ - భారతీయ దూరదర్శన్ కళాకారుడు.
మరణాలు
1. 1581 - నాల్గవ సిక్కుమత గురువు, గురు రాం దాస్ (1534)
2. 1947 - అంతార్జీయ స్కౌట్ ఉద్యమ పితామహుడు, ఫ్రెడరిక్ రస్సెల్ బర్న్ హాం. (1861)
3. 1992 - ప్రముఖ తెలుగు, సంస్క్రుత సాహితీవేత్త - యస్.వి. జోగారావు. (1928)
No comments:
Post a Comment