నాడు - ఈనాడు
౨౦ ఆగష్టు ప్రత్యేకతలు
౧. భారత దేశపు పూర్వ ప్రధాన మంత్రి, రాజీవ్ గాంధి జయంతి (౧౯౪౪)
౨. భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త - ఎన్. ఆర్. నారాయణ మూర్తి (ప్రముఖ ఐటి సంస్థ - ఇన్ఫోసిస్) పుట్టినరోజు (౧౯౪౬).
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
No comments:
Post a Comment