నేడు తెలుగు భాషా దినోత్సవం - వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి -౨౯ ఆగష్టు
అంధకారాన్ని పోగొట్టి వెలుగు నిచ్చే భాష - తెలుగు
తెలుగుదనం వంటి తీయందనం లేదు - తెలుగు కవుల వంటి ఘనులు లేరు -తెలుగు తల్లి సాదు జన కల్పవలిరా - లలితా సుగుణ జాల తెలుగు బాల. (కరుణ శ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి )
ఏ జాతి కైనా మాతృ భాష తల్లివేరు లాంటిది. ఏ వ్యక్తికైనా తల్లిపాల వంటిది. తన భాషనే సరిగ్గా నేర్వలేని వాళ్లు యితర భాషల్లో ప్రావీణ్యం గడించలేరు -జార్జి బెర్నార్డ్ షా.
అన్యభాషా పైన అధికార మబ్బదు, అంతుపట్టదేని సొంత భాష, మొదలు నేర్వకున్నా, తుదకెట్లు నేర్చురా - నార్ల.
తెలుగు భాషా దినోత్సవం మరియు వ్యవహారిక భాషా పవక్త గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు జగతికి - తెలుగురధం శుభాభినందనల్ని అందజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments:
Post a Comment