Saturday, August 2, 2008

నాడు - ఈనాడు - ఆగష్టు 2

నాడు - ఈనాడు - ఆగష్టు ౨
ఈరోజు యిద్దరు మహానుభావులను స్మరించుకోవాలసిన తరుణం ఈ రోజు.
బళ్ళారి రాఘవ - ప్రఖ్యాత నటుడు, నాటక కళాకారుడు
(బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాన్ని తెలుగురధంలో అందుబాటు లో వుంది.)

పింగళి వెంకయ్య - మన భారత దేశపు జాతీయ పతాకపు తొలిదశలో రూపాన్ని యిచ్చిన మహానుభావుడు.

1 comment:

Anonymous said...

ఈనాడు, వాడు చెప్పిందో లేదో గుర్తు చేసిందో, మీరు చెప్పడమ్ ఎందుకు? మీరే మరొకర్ని గుర్తు చేయవచ్చుకదా?