కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం.
'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో?
కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం
థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?'
కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో?
(బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Sunday, March 30, 2008
మూడు ముక్కల తాను
మాటనుంచి మౌనం మూగతనంలో శబ్దం వెరసి సడిలేని సవ్వడి. కూతురికి గొప్ప నిగ్రహం జామాత ధశమగ్రహం కోడలికి గ్రహచారం.
No comments:
Post a Comment