ప్రాచీన భారతీయ సంస్కృత సాహిత్యంలో అనర్ఘమైనది - హితోపదేశం. దానిలోని ముఖ్య నీతి సారాన్ని, నిత్య కాలానికి ఉపయోగ దర్శిని అన్నా భావంతో - తెలుగురధం సవినయంగా సమర్పిస్తోంది.
సిద్ధి: సాధ్యే సతా మస్తు ప్రసాదాత్తస్య ధూర్జటే:,
జహ్నవే ఫేనలేఖేవ యన్మూర్ధ్ని శశిన: కళా:
గంగానది నురుగురేఖయా అనునట్లు ఎవని శిరస్సున చంద్రకళ కలదో అట్టి ఈశ్వరుని అనుగ్రహం వలన సత్పురుషులకు సాధింపవలచిన పనులు సిద్దించుగాక!
శ్రుతో హితోపదేశోయం పాటవం సంస్క్రుతోక్తిషు
వాచాం సర్వస్త్ర వై చిత్ర్యం నీతివిద్యాం దదాది చ.
ఈ హితోపదేసమును వినినచో సంస్కృత భాషయందు నేర్పును,sarvavishayamulamulandunu
No comments:
Post a Comment