నాడు - ఈనాడు - సెప్టెంబర్ 28-30 ప్రత్యేకతలు
సెప్టెంబర్ 28
సంఘటన
1907 - భారతీయ స్వాతంత్రోద్యమంలో అద్భుత ప్రేరణ కలిగించిన వ్యక్తి, భగత్ సింగ్, ఖట్కర్ కలన్, బంగ, ల్యాల్ పూర్ జిల్ల, పంజాబు లో జననం. (1907 - 1931)
1928 - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ - బాక్టీరియాని చంపే విధానం పై అవగాహన కలగడం, క్రమేపీ 'పెన్సిలిణ్ గామారడం జరిగింది.
జననం
555క్రీ. పు. - ప్రముఖ చైనా తత్త్వవేత్త, కన్ ఫూజియస్ (551 - 479 క్రీ.పూ.)
1835 - షిర్డీ సాయిబాబా (1835 - 1918)
1907 - భగత్ సింగ్ (1907 - 1931)
1929 - ప్రముఖ గాయని, మధురకోకిల, లతామంగేష్కర్
1947 - బంగ్లాదేశ్ రాజకీయవేత్త - షేక్ హసీనా.
1966 - ప్రఖ్యాత తెలుగు చలనచిత్ర దర్శకుడు - పూరీ జగన్నాథ్ జననం.
1982 - ప్రముఖ భారతీయ నటుడు రణ్ బీర్ కపూర్.
1982 - భారతీయ 'షూటింగ్' క్రీడాకారుడు, యిటీవలే ఓలింపిక్ పతక విజేత, అభినవ్ బింద్రా.
సెప్టెంబర్ 29
జననం
1932 - ప్రముఖ హిందీనటుడు - మహమూద్. (1932 - 2004)
1968 - ప్రముఖ భారతీయ నటుడు - సమీర్ సోనీ.
మరణం
1973 - ప్రముఖ ఆంగ్ల కవి, రచయిత - డబ్లియు.హెచ్. ఆడెన్. (1907 - 1973)
సెప్టెంబర్ 30
జననం
1962 - సుప్రసిద్ధ హిందీ గాయకుడు 'షాణ్.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment