Saturday, October 11, 2008

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్10-11

నాడు - ఈనాడు ప్రత్యేకతలు - అక్టోబర్10-11
అక్టోబర్ 10
జననం
1906 - సుప్రసిద్ధ రచయిత ఆర్.కె.నారాయణ్ (1906 - 2001)
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత కళాకారుడు నేదునూరి కౄష్ణమూర్తి
ప్రసిద్ధ హాస్య నటుడు ఆలీ
సంఘటనలు
ప్రపంచ మానసికారోగ్య దినోత్సవం
మరణశిక్షపై వ్యతిరేక దినోత్సవం
అక్టోబర్ 11
జననం
1902 - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, లోక్ నాయక్ జయప్రకాష్ (1902 - 1979)
1942 - ప్రముఖ భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్
మరణం
2002 - ప్రముఖ హిందీ నటీమణి దీనా పాఠక్ (1922-2002)
ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవం
కొంపెల్ల శర్మ - తెలుగురథం

1 comment: